రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దోపిడి దొంగను అరెస్టు

వికారాబాద్ రైల్వే పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ ను అరెస్టు చేశారు. సౌత్ సెంటర్ రైల్వే పరిధిలో రైళ్లలో దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న తానేదార్ సింగ్ ను పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. లాలాగూడ ఎస్పీ ఆఫీసులో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్