బిసిలకు 42 శాతంతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి: స్వామి గౌడ్

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లేపల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ, పార్టీ పరంగా కాకుండా చట్ట ప్రకారంగానే బీసీలకు 42 శాతంతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు చట్టబద్ధంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్