భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబై వెళ్తున్న కోణార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆబ్కారీ ఎస్‌టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గురువారం ఈ తనిఖీల్లో 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.