సికింద్రాబాద్: రైల్వే జీఎం దృష్టికి కార్మికుల సమస్యలు

దక్షిణమధ్య రైల్వే జీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన సందీప్కుమార్ మాథూర్‌ను మజ్దార్ యూఏనియన్ నాయకులు అభినందనలు తెలిపారు. మజ్దార్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్రావు నేతృత్వంలో పలువురు యూనియన్ నాయకులు కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించారు. శంకర్రావు మాట్లాడుతూ.. పలు కార్మిక సమస్యలను జీఎం దృష్టికి తెచ్చామన్నారు. మజ్దార్ యూనియన్ నాయకులు కాల్వ శ్రీనివాస్, మురళీధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్