సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు.. 60 రైళ్లకు స్టేషన్ల మార్పు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా పనులు పూర్తి చేసేందుకు మంగళవారం అధికారులు 60 రైళ్లను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్ కి రాకుండా చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి చేరుకోనున్నాయి. ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ లో 6 ప్లాట్ ఫామ్ లను మూసివేశారు. ముందుగా 2, 3, 4, 5 ప్లాట్ ఫామ్లు ఫేజ్ల వారీగా మూసివేయనున్నారు. దాదాపు 100 రోజుల పాటు ఈ పనులు నాన్ స్టాప్ గా జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్