సికింద్రాబాద్: టోల్ గేట్ ఫాస్ట్ స్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలి: సీపీ

రాచకొండ పరిధిలోని టోల్ గేట్లు వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ముందస్తుగా వాహనదారులు ఫాస్ట్ స్టాగ్ ను రీచార్జ్ చేసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు శనివారం సూచించారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది, సమయం వృథా కాకుండా ఉంటుందని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి బీబీనగర్ టోల్ గేట్ వద్ద వాహనాలు అధిక రద్దీమూలంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్