ఓయూ పరిధి కాలేజీలకు సెలవుల పొడిగింపు..

తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని యూజీ, పీజీ కోర్సుల కళాశాలలకు వేసవి సెలవులను జూన్ 6 వరకు పొడిగిస్తూ ఓయూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి మే 31తో ముగియాల్సిన సెలవులు వారం రోజుల పాటు పెంచబడ్డాయి. అన్ని కళాశాలలు జూన్ 8 సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్