సికింద్రబాద్ అమ్మవారు చెప్పినట్లు నిర్ణయం తీసుకుంటాం: ఆలయ ఈవో

అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పాటు భక్తులు, పోలీసుల సహకారంతో సికింద్రబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర విజయవంతమైందని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి అన్నారు. అమ్మవారి ఊరేగింపు అమ్మవారి భవిష్యవాణిలో కోరుకున్నట్లు జరిగేందుకు ప్రభుత్వ పెద్దలు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి అమ్మవారు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్