గచ్చిబౌలిలో విడివిడిగా 15 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ అరెస్ట్

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో గంజాయి దందా గుట్టు రట్టుైంది. 'బచ్చాఆగయా' అనే కోడ్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గంజాయి విక్రయిస్తున్న సందీప్‌ను ఈగల్ టీమ్ పట్టుకుంది. అతని సమాచారంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి, 15 మంది ఐటీ ఉద్యోగులను పట్టుకున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో యువత గంజాయి వాడకానికి బానిసలవుతున్నారు.

సంబంధిత పోస్ట్