ఉమ్మడి హైదరాబాద్ ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు

ఉమ్మడి హైదరాబాద్  జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్