హైదరాబాద్: మల్లన్నకు కవిత వార్నింగ్..!!

బీసీ అయినంత మాత్రాన మల్లన్న ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని కవిత అన్నారు. నన్ను బయట తిరగనివ్వను అనటానికి మల్లన్న ఎవరు? ఈరోజు ఏం జరిగిందో చూశారు కదా పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. వెంటనే తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఇంటి బిడ్డలకు ఒక న్యాయం ఇతరులకు మరొక న్యాయమా? మల్లన్నను అరెస్ట్ చేయకుంటే మల్లన్న వెనుక ముఖ్యమంత్రి ఉన్నారనుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్