రైలు ఢీకొని ఇద్దరు యువతులు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ గ్రామ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని ఇద్దరు యువతులు మృతి చెందారు. నందిగామ శివారులో కట్టెలమోపుతో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయాలపాలైన వారిని షాద్ నగర్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు బీహార్ కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్