తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ ఆదివారం హెచ్చరించింది. ఈ మేరకు TGలోని HYD, VKB జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయంది.