వికారాబాద్: పిడుగుపాటుకు ఒకరు మృతి

పెద్దేముల్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం అకాల వర్షంతో పాటు పిడుగుపాటు సంభవించింది. మేకలు మేపడానికి పొలాల్లోకి వెళ్లిన కాపరులు కోడి ఆనందం, నిరటి నర్సింలు, జానులపై పిడుగు పడటంతో కోడి ఆనందం మృతి చెందగా, నిరటి నర్సింలు, జాను తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్