అదేవిధంగా, ‘యూనిటీ డ్రైవ్ 2025’ గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ వరకు 4,000 కిలోమీటర్ల ఈ యాత్ర మే 15, 2025న ప్రారంభం కావాల్సి ఉండగా, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడినట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ సలహాల ఆధారంగా సురక్షిత సమయంలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వ్యవస్థాపకులు వెల్లడించారు. ఈ యాత్ర మహిళల సాధికారత, రోడ్ సేఫ్టీ, సైబర్ అవగాహన సందేశాలను ప్రజలకు చేర్చనుంది.
నామినేటెడ్ పాలకమండళ్లుగా సహకార సంఘాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం