అనంతరం ప్రసాద్, ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్, శబ్బు ఖాన్, ప్రవీణ్, సత్యనారాయణ, రమణయ్య, శ్రీ, సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెంచరీతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్