ప్రసాద్ హాస్పిటల్ నాచారం నందు ఆదివారం అరుదైన గుండె ఆపరేషన్ జరిగింది. గుండె వాల్వ్ కి సంబంధించిన వ్యాధి తో భాధ పడుతున్న 79 సంవత్సరాలు రోగి కి బైపాస్ సర్జరీ అవసరం లేకుండా డాక్టర్ సంపత్, డాక్టర్ సాయి కృష్ణ వారి టీం లేటెస్ట్ టెక్నాలజీ ని వూపయోగించి గుండెలో వాల్వ్ అమర్చడం జరిగింది. ఇలాంటి ఆపరేషన్ ఈస్ట్ హైదరాబాదులో చేయటం మొదటిసారి అని, ఈ ఆపరేషన్ లేటెస్ట్ టెక్నాలజీ వుపయోగించి విజయవంతంగా చేయడం జరిగింది అని అన్నారు.