ఉప్పల్ నారాయణ పాఠశాలలో వార్షికొత్సవ"ప్యూషన్ ఫిస్టా" వేడుకలు.

ఉప్పల్ నారాయణ పాఠశాలలో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల జి. యం. సగోపాల్ రెడ్డి, ఎన్. జి. జోన్. ఎ జి యం బాల పరమేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయులు, కోఆర్డినేటర్ ఆర్ ఎన్. డి హెడ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సందేశాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రాముఖ్యతను అతిథులు విద్యార్థులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్