గ్యాంగ్‌స్టర్ నయీం మాజీ అనుచరుడు పాశం శ్రీనివాస్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలతో కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాధికా క్రాస్‌రోడ్డులోని ఒక హోటల్‌లో అనుమానాస్పదంగా కత్తులతో వచ్చిన ఎండీ ఖాజాను అడ్డుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు గాయాలైనట్లు సమాచారం.