సైబర్ నేరాలపై నాచారంలో అవగాహన కార్యక్రమం

నాచారం దుర్గానగర్‌లో శ్రీ దుర్గానగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. నాచారం పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ హాజరై ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించే పద్ధతులు, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, OTPలు, బ్యాంకింగ్ వివరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕