బోడుప్పల్: ఆటో కార్మికులకు అండగా వజ్రేష్ యాదవ్

బోడుప్పల్ ఆటో స్టాండ్ సమస్యపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చొరవ చూపారు. ఆటో యూనియన్ సభ్యుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. బోడుప్పల్ కమాన్ వద్ద ఖాళీ స్థలాల్లో ఆటోలు నిలపడానికి అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని కార్మికులు వెల్లడించగా, వజ్రేష్ యాదవ్ ఉప్పల్ బస్ డిపో వద్ద స్టాండ్‌ గురువారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్