సమ్మర్ సెలవుల్లో తరగతులు.. సారథి స్కూల్ వద్ద ఏబీవీపీ ఆందోళన

హబ్సిగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయకులు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె. కార్తీక్ సోమవారం ఆరోపించారు. నాయకులు స్కూల్‌కు చేరుకుని తరగతులను నిలిపివేయించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో బోధన చేపట్టడం విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతుందని వారు విమర్శించారు.

సంబంధిత పోస్ట్