అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆశలతకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. ఈ చెక్కును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్, వాసు, ప్లంబర్ కృష్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు.