ఈ సందర్భంగా మంద రాజు మాదిగ మాట్లాడుతూ. రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బిసిలకు రెండు ఎంపీ స్థానాలు మాత్రమే ఇచ్చి 4 % జనాబా లేని రెడ్డిలకు 6 ఎంపీ స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బిసిలకు ద్రోహం చేసిందని అన్నారు.
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ.. చివరికి