నాచారం పటేల్ కుంట చెరువు పరిశీలించిన కార్పొరేటర్

సుమారు సంవత్సర కాలంగా నాచారం పటేల్ కుంట చెరువు లో విపరీతంగా గుర్రపు డెక్క పెరిగిపోవడం వల్ల చెరువు చుట్టుపక్కల ప్రజలు తీవ్రమైన దోమల సమస్యతో ప్రజలు అనేక అవస్థలు, అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మంగళవారం ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహతో చెరువులో నీళ్లు పెరిగేలా చూసేందుకు చెరువులోని నీళ్లు వెళ్లే బ్రిడ్జి వద్ద ఆనకట్ట ఏర్పాటు చేయమని సూచించడం జరిగింది.

సంబంధిత పోస్ట్