ఉప్పల్: నివాళులర్పించిన కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్

ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు బండారి రాజిరెడ్డి గురువారం ఉదయం స్వర్గస్తులయ్యారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజన్ శేఖర్ వారి సతీమణి నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ లు హబ్సిగూడలో బండారి రాజారెడ్డి వారి నివాసంలో వారి పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సాయిజన్ శేఖర్ మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి బండారి రాజిరెడ్డి ద్వారానే వచ్చానని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్