నేడు హైదరాబాద్లో డబుల్ ధమాకా

హనుమాన్ జయంతి, ఉప్పల్లో IPL మ్యాచ్లో హైదరాబాద్ దద్దరిల్లనుంది. శ్రీ హనుమాన్ జయంతి విజయయాత్ర ఉ. 11కు గౌలిగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు 12 KM మేర అత్యంత వైభవంగా సాగనుంది. రాత్రి IPL మ్యాచ్ కూడా ఉండటంతో అటు శోభాయాత్ర, ఇటు అభిమానుల కేరింతలతో HYDలో డబుల్ ధమాకా పక్కా. కాగా. ఉప్పల్ స్టేడియం రూట్, శోభాయాత్ర రూట్లో ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో భారీ వాహనాలకు నో ఎంట్రీ ఉండగా, పలు వాహనాలు దారి మళ్లిస్తారు.

సంబంధిత పోస్ట్