మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...

మధుర చారిటబుల్ ట్రస్ట్, కిమ్స్ హాస్పిటల్, సదూరం కంటి హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. రేజిస్ హెరిటేజ్ స్కూల్, శ్రీనగర్ కాలనీ, బీరప్పగడ్డ, ఉప్పల్ లో 271వ మెగా క్యాంపు జరిగింది. ఈ శిబిరంలో బీరప్పగడ్డ డివిజన్ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గత 25 ఏళ్లుగా ఉప్పల్ నియోజకవర్గంలో అనేక ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్