ఉప్పల్, హైదరాబాద్: గురుపౌర్ణిమను పురస్కరించుకుని ఉప్పల్ డివిజన్ సరస్వతి నగర్ సాయిబాబా దేవాలయం, నాచారం డివిజన్ బారాస్ నేత గౌడెల్లి రామకృష్ణ నివాసంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.