సమావేశంలో సిపిఎం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి. సత్యం మాట్లాడుతూ. డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యం, దుర్వాసన, భూగర్భ జలాల కలుషితంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే చెత్త తరలింపును నియంత్రించి, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఆలయంలో ఏనుగు విగ్రహం కింద చిక్కుకున్న భక్తుడు