హైదరాబాద్, ఉప్పల్, అంబర్పేట్ లోని నాగోల్ లో గల ప్రముఖ ఆటో డీలర్ లక్ష్మీ నిస్సాన్ లో బుధవారం లడ్డు వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో సుహాసిని లడ్డును దక్కించుకుంది. లక్ష్మీ నిస్సాన్ జనరల్ మేనేజర్ వేణు వినోద్ మరియు నిస్సాన్ ఏరియా మేనేజర్ అశోక్ చేతులమీదుగా ఆమెకు లడ్డును అందించారు.