మేడ్చల్ మల్కాజిమేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు అంబటి చక్రపాణి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నాచారం మునిసిపల్ ఆఫీసులో శనివారం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్ మాట్లాడుతూ. రజక వృత్తిదారుల సమస్యలపై జూన్ 17న ఇంద్ర పార్క్ వద్ద జరిగే ధర్నాకు రజకులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.