చర్లపల్లి చెరువు పునరుద్ధరణ భూమిపూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే

చర్లపల్లి చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు మంగళవారం భూమిపూజ జరిగింది. తెలంగాణ కారాగార & సంస్కరణ సేవల శాఖ, హైడ్రా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువు పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్