బీసీ సమస్యలపై అమిత్ షా తో ఎంపీ టైగర్ ఆర్. కృష్ణన్న చర్చ

న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారిని రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్. కృష్ణన్న మర్యాదపూర్వకంగా కలిసి, దేశవ్యాప్తంగా బీసీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన విధానపరమైన మార్పులు, సంక్షేమ పథకాల బలోపేతం, రాష్ట్ర-కేంద్ర సమన్వయంతో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. బీసీల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కృష్ణన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్