పీర్జాదిగూడ: స్వచ్ఛ కోసం ప్రత్యేక చర్యలు

పీర్జాదిగూడలో రోడ్లపై చెత్త వేస్తే మున్సిపల్ అధికారులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. "మూడో నేత్రం" సాంకేతికంతో నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఈ చర్యను అభినందిస్తూ, ప్రజలు స్వచ్ఛ పీర్జాదిగూడ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు మాత్రమే వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్