బోడుప్పల్ పాఠశాలకు పీఆర్సీ యూత్ ఫ్యాన్ల విరాళం

బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రారంభమైన ప్రీ-ప్రైమరీ తరగతుల విద్యార్థుల కోసం పీఆర్సీ యూత్ ఆధ్వర్యంలో ఫ్యాన్లను సోమవారం అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఆర్సీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్