ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన...

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య టికెట్లు విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఐపీఎల్ టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావును, హెచ్సీఏ కార్యవర్గాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారవేత్తలకు హెచ్సీఏ అధ్యక్షపదవి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డీవైఎఫ్ఐ నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్