పీర్జాదిగూడలో చంద్ర శేఖర్ రెడ్డి, రమణా రెడ్డి నిర్మించిన సంగమ్ హోటల్‌ను గురువారం మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మాజీ మేయర్ అమర్ సింగ్ ప్రారంభించారు. పీర్జాదిగూడ అభివృద్ధికి ఇది కొత్త దిశగా అభిప్రాయపడారు. కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు, మహిళా విభాగం సభ్యులు తదితరులు హాజరయ్యారు.