తార్నాక: భగత్ సింగ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలు

భగత్ సింగ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఏ గ్రౌండ్ లో గురువారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను నిర్వహించారు. పోటీలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేన రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ తో సహా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్