జాబ్ క్యాలెండరు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ, యువతను మోసం చేసిందని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్