నిస్సాన్ మ్యాగ్నెట్ వచ్చేసింది

అందరూ ఎంతగా ఎదురు చూస్తున్న నిస్సాన్ మ్యాగ్నెట్ టెస్ట్ డ్రైవ్ కార్ ను శుక్రవారం సాయంత్రం లక్ష్మీ నిస్సాన్ జిఎం వినోద్ ప్రారంభించారు. డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకున్న కస్టమర్లకి ప్రారంభోత్సవ ఆఫర్ ధర లభిస్తుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. టెస్ట్ డ్రైవ్ కొరకై సంప్రదించవలసిన నెంబరు 8886663446.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕