ఉప్పల్‌లో టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ...

తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గోపు సదానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్