ఉప్పల్: లవ్ ఫెయిల్.. యువకుడు ఆత్మహత్య

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమై యువకుడు చక్రపాణి (27) ఆత్మహత్య చేసుకున్నాడు. 2018లో ఓ మైనర్ యువతితో పరిచయం మొదలైంది. పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా సంబంధం కొనసాగింది. 2025లో ఆమెపై బలాత్కార కేసుతో జైలుకు వెళ్లి 15 రోజులు క్రితం వచ్చాడు. పెళ్లి నిషేధించడంతో మనస్తాపంతో లేఖ రాసి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్