ఉప్పల్: క్రీడలతో మానసిక ఉల్లాసం: MLA బండారి లక్ష్మారెడ్డి

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్‌లోని ఎం.ఎన్.ఆర్ బ్యాడ్మింటన్ కోర్టులో జరిగిన విస్టా బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు. BRS నేతలు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్