పరిగిలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో, బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆసుపత్రికి పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్