జనసంద్రంగా మారిన పరిగి

ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పరిగి జనసంద్రంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచారు. పరిగి(M) రంగాపూర్ నుండి పరిగిలోని బహార్ పేట్-పోస్ట్ ఆఫీస్ మీదుగా వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్