తెలంగాణ మద్యం షాపులకు 90 వేల దరఖాస్తులు, నేటితో గడువు ముగింపు

తెలంగాణలో 2,620 మద్యం షాపుల కోసం నేటితో టెండర్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు రాగా, సాయంత్రం 5 గంటల వరకు మరో 10 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య లక్షకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 27న లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు జరగనుంది. గతంలో ఒకసారి గడువు పొడిగించినందున, ఈసారి మరోసారి పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్