హైదరాబాద్ లోని కల్లు కాంపౌండ్ లపై ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించారు. ఎక్సైన్, ఎస్టీఎఫ్ అధికారులు కాచిగూడ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్ లలో శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. కల్తీ కల్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.