ఫలక్ నమా సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని సిబిడి ఏడిఈ తెలిపారు. పోలీస్ క్వార్టర్స్, లాల్ దర్వాజా, మేకలు బండ, గుంటల్ షా బాబా దర్గా, తీగలతీగలు కుంట, ఎం సి హెచ్ కాలనీ, వట్టెపల్లి, జహనుమా తదితర బస్తీలలో రెండు మూడు గంటల చొప్పున అంతరాయం కొనసాగుతుంది.