హైదరాబాద్: బిగ్ అలర్ట్.. మరో ఐదు రోజులు వర్షాలు

ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికి.. వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖతో పాటు తెలంగాణ వెదర్‌మాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు. మరో ఐదు రోజులు (జూలై 17-22) వర్షాలు పడతాయని తెలిపాయి. హైదరాబాద్ నగరంతో సహా, దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్